కృష్ణా: ఎన్నికల్లో గెలిస్తే ఘనతగా చెప్పుకోవడం.. ఓడిపోతే ఈవీఎంలను నిందించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. శనివారం అత్కూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఈసీ రాజీనామా, ‘సర్’ ప్రక్రియ రద్దు చేయాలనే డిమాండ్లపై స్పందించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయ వివాదాల్లోకి లాగడం, వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రాజ్యాంగ సంస్థలను రాజకీయాల్లోకి లాగొద్దు'


