NTR: రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.నందిగామ మండలం ఐతవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాష్ కౌంటర్‌ను ప్రారంభించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంనట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల సౌకర్యాలే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం!


