హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటు హక్కు పరిరక్షణకు రాజ్‌భవన్‌ ముట్టడి'

GNTR: ఓటు హక్కు హననాన్ని అడ్డుకోవాలని డిమాండ్‌ చేస్తూ పీసీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ దారా రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకులు శనివారం బోసురోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్‌ ముట్టడికి బయలుదేరారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రామకృష్ణ ఆరోపించారు. రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.