W.G: పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం తెల్లవారుజామున సైకిల్‌పై ఆకస్మిక పర్యటన చేశారు. మున్సిపల్ కార్యాలయం, టిడ్కో గృహాలను సందర్శించి పారిశుధ్యం, మంచినీటి సరఫరా తీరును పరిశీలించారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లులో మంత్రి ఆకస్మిక పర్యటన


