NTR: వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు మార్త శ్రీనివాసరావును నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అక్టోబర్ 10న పరామర్శించారు. డీఎస్సీ నియామకాల నిరసనలో పాల్గొన్నందుకు కూటమి ప్రభుత్వం నమోదు చేసిన కేసులో బెయిల్‌పై విడుదలైన శ్రీనివాసరావుకు ఆయన అండగా నిలిచారు. అక్రమ కేసులతో పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అక్రమ కేసులతో దెబ్బతీయలేరు'


