హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విజయవాడలో ఉద్రిక్తత..!

NTR: విజయవాడలో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘చలో లోకభవన్‌’ ర్యాలీతో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీకి బయలుదేరిన కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. లోకభవన్‌కు వెళ్లే మార్గాల్లో ఇనుప కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.