హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అప్రెంటిస్‌ షిప్‌‌కు దరఖాస్తుల ఆహ్వానం'

SKLM: APSRTCలో అప్రెంటిస్‌ షిప్‌ శిక్షణ కోసం ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 11 నుంచి 26వ తేదీలోగా www.apprenticeshipindia.gov.in వెబ్‌‌సైట్‌‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల నారాయణ ఇవాళ తెలిపారు. డీజిల్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, డ్రాఫ్ట్స్‌మన్‌ సివిల్ ట్రేడ్ల అభ్యర్థులు అర్హులన్నారు.