TPT: తిరుపతికి చెందిన విష్ణు ప్రసాద్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10,01,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాత కుటుంబ సభ్యులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు భక్తుడి విరాళం


