KDP: వేంపల్లె శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఈనెల 11వ తేదీ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తోటంశెట్టి చంద్రశేఖర్, కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని దసరా ఉత్సవాలకు ఆహ్వానించారు. పులివెందులలోని ఎమ్మెల్సీ స్వగృహంలో ఆహ్వాన పుస్తకాన్ని అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీకి దసరా ఉత్సవాల ఆహ్వానం


