కడప: జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య హైదరాబాద్‌లో మోసపోయిన ఘటన వెలుగు చూసింది. మాదాపూర్‌లో 5.5 ఎకరాల స్థలం విక్రయిస్తామంటూ పేరూరు తులసిగోపాల్, ఆయన కుమారుడు గిరిధర్ రూ. 25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. స్థల పత్రాలు చూపించకపోవడంతో ఎమ్మెల్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు టోకరా..!


