హైదరాబాద్: 28°C
క్రీడలు

ఎవర్నీ నిందించలేను: గంభీర్

వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ స్పందించాడు. విండీస్ బౌలర్ రోస్టన్ ఛేజ్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడు గేమ్ ఛేంజర్ అని కొనియాడాడు. అలాగే, టీమిండియా ఓటమిపై తాను ఎవర్నీ నిందించలేనని తెలిపాడు. '250 టార్గెట్ ఇచ్చినప్పుడు గెలుస్తామనే అనుకుంటాం. కానీ, వెస్టిండీస్ వంటి జట్టుతో ఆడుతున్నప్పుడు కొత్త మార్గాలు అన్వేషించాలి' అని పేర్కొన్నాడు.