పార్వతీపురం మండలం సంగం వలస గ్రామ రహదారి అధ్వానంగా మారడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రోగులు, చిన్నపిల్లలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. ఎన్నికల ముందు రహదారిని బాగు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని గ్రామస్థులు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సంగం వలస రహదారి దుస్థితి.. పట్టించుకునేదెవరు?


