హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి కోసం ప్రజల అవస్థలు

SKLM పొందూరు పట్టణంలో గత 15 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 40 శాతం కుటుంబాలు నీటి కోసం అవస్థలు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.