హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి'

VZM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ వెబెక్స్ ద్వారా జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్‌తో కలిసి ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడికి గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.