హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'డోకిశీల ఆశ్రమ పాఠశాల HMపైచర్యలు తీసుకోవాలి'

పార్వతీపురం మండలం డోకిశీల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల HMపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల నియమించిన అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నారని, బట్టలు ఉతికించడం, బూట్లు పాలిష్ చేయించడం, వ్యక్తిగత కారు డ్రైవర్‌గా ఉపయోగించుకోవడం వంటి పనులు అప్పగిస్తున్నారు అన్నారు.