హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం'

AKP: 14 కోట్ల ఓట్ల తొలగింపును నిరసిస్తూ అచ్యుతాపురం మండలం పూడిమడకలో శనివారం ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.రాము, మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా తొలగించిన ఓట్లను పునరుద్ధరించి, 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.