హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు..!

NGKL: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన లబ్ధిదారులకు సమానంగా ఇళ్లు కేటాయించామని కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు పండిత్‌రావు తెలిపారు. శనివారం వంగూరులో ఆయన మాట్లాడుతూ.. కేటాయింపుల్లో వివక్ష లేకుండా అర్హతల ఆధారంగా ఎంపిక చేశామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.