హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీ’

ఎన్నికల తీరును ప్రశ్నిస్తే ఢిల్లీని దిగ్బంధిస్తారా అని ఎంపీ శశి థరూర్ కేంద్రంపై మండిపడ్డారు. 250 రైళ్లు రద్దు, 45 మెట్రో స్టేషన్లు మూసివేసి, 22 వేల మంది పోలీసులతో ఢిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీ తెచ్చారన్నారు. ఇంటర్నెట్ బంద్ చేసి, యువతను ఇళ్లలోనే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మహిళల రక్షణకు రాని పోలీసులు ఆందోళనకారులను అణచివేసేందుకు రావడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.