హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం

AP: తిరుమల శ్రీవారికి జైపూర్‌కు చెందిన ఆర్తీ బిందాల్ భారీ కానుక సమర్పించారు. సుమారు రూ.55.55 లక్షల విలువైన 174 గ్రాముల బరువున్న బంగారు లాకెట్, ముత్యాల హారాన్ని ఆమె ఆలయం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. శ్రీవారి సేవలో భాగస్వాములైన దాతలకు బీఆర్ నాయుడు అభినందనలు తెలిపారు.