కేంద్ర ప్రభుత్వంపై మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని ఆరోపించారు. ప్రధాని మోదీ పాలన సంపూర్ణ నియంతృత్వంగా మారిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ప్రధాని మోదీని గద్దె దించాలని ఆయన డిమాండ్ చేశారు.
వార్తలు
దేశంలో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు: కేజ్రీవాల్


