ADB: నాథ్ సంకేత్ పత్తి రకం సాగుతో తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించి మంచి లాభాలు పొందవచ్చని నాథ్ సీడ్స్ టెరిటరీ మేనేజర్ రాకేష్ తెలిపారు. సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు మేకల శ్రీనివాస్ ఈ రకాన్ని సాగు చేశారు. ఈ ఏడాది ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని డీలర్లు ఈశ్వర్ సాయి, శివకుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ
నాథ్ సంకేత్ పత్తితో అధిక దిగుబడులు


