BHPL: రేగొండ మండలంలో గ్రంథాలయాల పరిస్థితి దారుణంగా ఉందని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని లైబ్రరీ సొంత భవనం లేక అద్దె భవనంలో అరకొర వసతులతో నడుస్తుండగా, చిన్న కోడెపాక గ్రామ లైబ్రరీ శిథిలావస్థకు చేరింది. గోరి కొత్తపల్లి, రేగొండ మండల పరిధిలో గ్రంథాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు, పాఠకులు కోరుతున్నారు.
తెలంగాణ
ఆధ్వనంగా గ్రంథాలయాల దుస్థితి.. పాఠకుల ఆవేదన


