ASF: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ (EU) విజయానికి సహకరించిన ఆసిఫాబాద్ డిపో కార్మికులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ శనివారం కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు ఐక్యంగా నిలబడి తమ హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయిస్ యూనియన్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'కార్మికుల ఐక్యతతోనే హక్కుల సాధన'


