VZM: విజయనగరం పట్టణ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఇవాళ ప్రారంభించారు. ప్రయాణికుల భద్రత, నేరాల నియంత్రణ, అనుమానాస్పద కార్యకలాపాల గుర్తింపునకు సీసీ కెమెరాల నిఘా కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బస్టాండ్ పరిసరాల్లో భద్రతను పర్యవేక్షించేందుకు ఈ కెమెరాలు ఉపయోగపడనున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సీసీ కెమెరాలు ప్రారంభం


