SKLM: జాతీయస్థాయి రన్నింగ్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కైజోల గ్రామానికి చెందిన డోల భావజ్ఞ ఎంపికయింది. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో ఇవాళ జరిగిన 20వ నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ లో భావజ్ఞ జాతీయస్థాయికి ఎంపికైంది. ఈమె ప్రస్తుతం టెక్కలిలోని MJP గర్ల్స్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది.
ఆంధ్రప్రదేశ్
జాతీయస్థాయి రన్నింగ్ పోటీలకు ఎంపికైన భావజ్ఞ


