JGL: ధర్మపురి మండలంలోని నక్కలపేట మూలమలుపు వద్ద రహదారిపై పెద్ద గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారింది. వానాకాలం నుంచి మరమ్మతులు చేయకపోవడంతో గొయ్యి మరింత పెద్దదై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రధాన రహదారిపై ధర్మపురి నుంచి బీర్‌పూర్, కమ్మునూర్ మీదుగా మంచిర్యాల జిల్లాకు పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అధికారులు స్పందించి కనీస మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
మరమ్మతులు లేక ప్రమాదకరంగా ప్రధాన రహదారి


