AKP: ఎలమంచిలి మండలం పెద్దపల్లి, దిమిలి ఆటో స్టాండ్స్ వద్ద ఆటో డ్రైవర్లకు ఇవాళ ట్రాఫిక్ ఎస్ఐ రామారావు సమావేశం నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా రికార్డులు నిర్వహించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, జాతీయ రహదారిపై ఆటోలను నడపరాదని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన


