హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగునీటితో ప్రజల ఇబ్బందులు..!

NGKL: పెద్దకొత్తపల్లి మండలం, యాపట్ల గ్రామంలో మురుగునీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు శనివారం గ్రామ సర్పంచ్ కృష్ణ గౌడ్, ఆధ్వర్యంలో మురుగునీటి సమస్య వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించి, గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు.