హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

NGKL: జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ సైబర్ మూసాల పట్ల అప్రమత్తం కలిగి ఉండాలని తెలిపారు.డిజిటల్ యుగంలో సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, 'ఆగండి, ఆలోచించండి, అడుగు వేయండి' సూత్రాన్ని పాటించాలని సూచించారు. వాట్సాప్, టెలిగ్రామ్లో పార్ట్ టైం జాబ్స్, నకిలీ ట్రేడింగ్ యాప్లు, క్రిప్టో స్కీమ్లలను నమ్మవద్దని హెచ్చరించారు.