హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోతిని తప్పించబోయి ముళ్ల పొదల్లో పడిన బైకర్

NZB:మెండోరా మండలం పోచంపాడ్ గర్ల్స్ హాస్టల్ సమీపంలో శనివారం కోతిని తప్పించబోయి ఓ ద్విచక్రవాహనదారుడు అదుపుతప్పి పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పడిపోయాడు. ఈ ఘటనలో నిర్మల్‌కు చెందిన వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. పని నిమిత్తం పోచంపాడ్‌కు వచ్చిన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.