VZM: ఎస్ కోట మండలంలో గిరిజనులకు డోలిమోత కష్టాలు తప్పడం లేదు. దారపర్తి పంచాయతీ కురిడి గ్రామానికి చెందిన మజ్జి చిన్నమ్మ ఇవాళ అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు డోలీలో మోసుకుంటూ వెళ్లారు. రోడ్డు నిర్మాణం లేకపోవడంతో అవస్థలు పడుతున్నట్లు ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణం చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గిరిజనులకు తప్పని డోలీమోత కష్టాలు!


