హైదరాబాద్: 28°C
క్రీడలు

వారి శ్రమ వృథా అవుతోంది: గంభీర్

టీమిండియా-వెస్టిండీస్ రెండో టీ20లో ఇరుజట్లు 501 పరగులు చేశాయి. దీంతో బ్యాటింగ్ పిచ్‌లతో క్రికెట్ కళ తప్పుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. 'బంతికి, బ్యాట్‌కు మధ్య మంచి పోటీ ఉండాలి. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో బౌలర్ల కెరీర్ ప్రమాదంలో పడుతున్నాయి. వారి శ్రమ అంతా వృథా అవుతోంది' అని తెలిపాడు.