వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో ఓటమిపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. మంచు ప్రభావం మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పాడు. 'ఇలాంటి పిచ్‌పై బౌలర్లు చిన్న పొరపాటు చేసినా మూల్యం చెల్లించుకోక తప్పదు. టీ20 ఫార్మాట్లో ఏ స్కోరూ సురక్షితం కాదని మరోసారి రుజువైంది. అద్భుత విజయం సాధించిన వెస్టీండీస్ జట్టును అభినందిస్తున్నా' అని పేర్కొన్నాడు.
క్రీడలు
అదే మా కొంపముంచింది: శ్రేయస్ అయ్యర్


