హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాయత్రీ దేవి ఆలయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి పూజలు

ATP: తాడిపత్రి సంజీవనగర్‌లో వెలసిన శ్రీశ్రీశ్రీ వేదమాత గాయత్రీ దేవి అమ్మవారిని శనివారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.