హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బంతి రైతుపై పోలీసుల ఆగ్రహం

భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలోని బుగ్గవాగు బ్రిడ్జి సమీపంలో ట్రాఫిక్ పోలీసులకు, బంతి రైతుల మధ్య ఉద్రిక్తత నెలకుంది. ఈ రోడ్డుపై బంతి పువ్వుల కారణంగా వాహనాదరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారుల ఆరోపించారు. మరోవైపు తము అమ్మకాలు జరపకుండా కుట్ర చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంకా చేసేది లేక రైతులు అమ్మకాలను మరో చోటుకి తరలించారు.