టీమిండియాతో జరిగిన రెండో టీ20లో 250 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన వెస్టిండీస్.. పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. టీ20ల్లో టీమిండియాపై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అంతకుముందు 2023లో భారత్‌పై ఆస్ట్రేలియా 223 పరుగులు ఛేజ్ చేసింది. అలాగే, టీ20ల్లో విండీస్‌కు ఇదే అత్యధిక పరుగుల ఛేదన. 2015లో సౌతాఫ్రికాపై 232 పరుగులను ఛేదించింది.
క్రీడలు
IND vs WI: విండీస్ సాధించిన రికార్డులు ఇవే!


