ADB: జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజన్నకు ఏఆర్ఎస్ఐగా పదోన్నతి లభించింది. శుక్రవారం జిల్లా SP అఖిల్ మహాజన్ ఆయనకు పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి, మిఠాయి తినిపించి అభినందించారు. పదోన్నతితో బాధ్యతలు పెరుగుతాయని, అంకితభావంతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
తెలంగాణ
పదోన్నతితో బాధ్యతలు పెరుగుతాయి: ఎస్పీ


