హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేశాయిపేటలో 'గ్యార్మీ మహోత్సవ' వేడుకలు

BPT: దేశాయిపేట పంచాయతీ రాంనగర్‌లోని జండా చెట్టు వద్ద సయ్యద్ బాబు ఆధ్వర్యంలో జరిగిన గ్యార్మీ మహోత్సవం ప్రత్యేక ప్రార్థనల్లో చీరాల టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ పాల్గొన్నారు. భక్తులతో కలిసి పూజలు నిర్వహించిన ఆయన, నియోజకవర్గ ప్రజలకు గ్యార్మీ శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.