హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs WI: రెండో అతి పెద్ద సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్

రాంచీ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. భారత్ నిర్దేశించిన 250 పరుగుల భారీ లక్ష్యాన్ని విండీస్ 18.3 ఓవర్లలోనే ఛేదించింది. అంతర్జాతీయ టీ20 చరిత్రలోనే ఇది రెండో అతి పెద్ద సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్. అయితే, 2023లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచ రికార్డు సృష్టించింది.