MBNR: డా.బీ.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 13 చివరి తేదీ అని రీజనల్ కో-ఆర్డినేటర్ డా. జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, అధ్యయన కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు.
తెలంగాణ
అంబేడ్కర్ వర్సిటీలో ప్రవేశాలకు 13నే ఆఖరు


