హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్‌లో టీడీపీ నాయకుడు అకస్మాత్తుగా మృతి

NDL: డోన్ పట్టణంలోని పాతపేట కాలనీలో టిడిపి నాయకుడు రమేష్ అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పాతపేట కాలనీకి చేరుకొని రమేష్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారికి అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు.