హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివ నరేంద్ర నాయుడుకు PHD ప్రదానం

PPM: డాక్టర్ శివ నరేంద్ర నాయుడు రంగుముద్రి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ కళింగ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్ విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. భారతదేశంలో డిజిటల్ సామర్థ్యాల అభివృద్ధి, విద్య అందుబాటు, నాణ్యత పెంపులో ప్రైవేట్ ఎడ్యుటెక్ పెట్టుబడుల పాత్ర అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఇవాళ ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.