హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ: RTC ఎన్నికల్లో SWF హవా

NLG: RTC గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో EU, రీజియన్ స్థాయిలో SWF ఆధిక్యం సాధించాయి. రాష్ట్రస్థాయిలో EUకు 1,017, తెలంగాణ RT వర్కర్స్ యూనియన్‌కు 918 ఓట్లు వచ్చాయి. రీజియన్ స్థాయిలో SWFకు 977, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు 966 ఓట్లు లభించాయి. రీజియన్ పరిధిలో 2,036 ఓట్లకు గాను 2,015 ఓట్లు పోలవగా, 98.97 శాతం పోలింగ్ నమోదైంది.