ఆసిఫాబాద్ జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించే ఆర్‌ఎంపీ, పీఎంపీలపై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ నాగేంద్ర హెచ్చరించారు. ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి ఉల్లంఘనలకు పాల్పడిన వారికి నోటీసులు ఇచ్చామన్నారు. అనుమతులు లేని ల్యాబ్‌లు వెంటనే అనుమతులు పొందాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
తెలంగాణ
'నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు'


