PLD: సత్తెనపల్లిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నేతలతో శుక్రవారం రాత్రి సమీక్షించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కూటమి శ్రేణులు సమన్వయంతో, ఐక్యంగా శ్రమించి ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే కన్నా సమీక్ష


