హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 12న PGRS: ఎంపీడీవో

ASR: కొయ్యూరు మండలంలోని వెలగలపాలెం స్వర్ణ గ్రామ సచివాలయంలో ఈనెల 12వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం PGRS కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్పెషల్ అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు తమ సమస్యలను పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వినతుల రూపంలో సమర్పించాలన్నారు.