WGL: కాకతీయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవాన్ని నవంబర్ 28న నిర్వహించనున్న నేపథ్యంలో వీసీ ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కట్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నవంబర్ 28న కేయూ స్నాతకోత్సవం


