ATP: ఉపాధ్యాయులకు ఈనెల 11 నుంచి 15 వరకు ప్రత్యేక టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు విడతల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో 8,310 మంది ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరుకానున్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్, గుర్తింపు కార్డుతో గంటన్నర ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని డీఈవో అయూబ్ హుస్సేన్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
11 నుంచి ప్రత్యేక టెట్ పరీక్షలు


