హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి పంటకు పొటాషియం నైట్రేట్‌తో మేలు

SRD:​ వర్షాభావంతో ఎండిపోతున్న పత్తి పంటను కాపాడేందుకు పొటాషియం నైట్రేట్ ఎంతో మేలు చేస్తుందని భీమ్రా AEO తెలిపారు. రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. 100 రోజుల కాయ దశలో లీటరు నీటికి 10 గ్రాములు కలిపి పిచికారీ చేస్తే మొక్కల్లో నీరు ఆవిరి కాకుండా ఉండి, పూత-కాయ రాలకుండా దిగుబడి పెరుగుతుందని సూచించారు.