హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లాభాల్లో కార్మికులకు 40 శాతం వాటా ఇవ్వాలి'

MNCL: సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల్లో కార్మికులకు 40 శాతం వాటా చెల్లించాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, కార్యదర్శి రాజ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. సంస్థ సీఎండీ బుద్ధ ప్రకాష్‌, డైరెక్టర్‌ (పా) గౌతమ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కార్మికుల శ్రమకు తగిన లాభాల వాటాను త్వరగా చెల్లించేలా ప్రభుత్వం, యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు.